Current Affairs Telugu Daily

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి యూఎన్‌ఓ అవార్డు
పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి పురస్కారాన్ని గెలుచుకుంది. బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్రం ప్రవేశపెట్టిన ‘కన్యశ్రీ ప్రకల్ప’ పథకానికి ఐక్యరాజ్యసమితి అందించే అత్యున్నత ప్రజా సేవ పురస్కారం దక్కింది. 62 దేశాల నుంచి 552 ప్రాజెక్టులు ఈ అవార్డు కోసం పోటీపడగా కన్యశ్రీ ప్రకల్పకు మొదటి స్థానం లభించింది. పశ్చిమ బెంగాల్‌లోని 16 వేలకుపైగా విద్యాసంస్థల్లో ఈ పథకం అమలవుతోంది. 
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి - మమత బెనర్జీ 

views: 1007

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams