Current Affairs Telugu Daily

IMF మాజీ డైరెక్టర్‌ రోడ్రిగో రాటోకు నాలుగున్నరేళ్ల జైలు
అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) మాజీ డైరెక్టర్‌, స్పెయిన్‌ మాజీ ఆర్థిక మంత్రి రోడ్రిగో రాటో అవినీతి కేసులో జైలుపాలయ్యారు.
  • 2010 డిసెంబరులో ఏడు స్థానిక బ్యాంకులను కలిపి ఏర్పాటు చేసిన బ్యాంకియా సంస్థలో ఉన్నపుడు, రోడ్రిగో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన స్పెయిన్‌ సుప్రీం కోర్టు అతనికి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.
IMF-International Monetary Fund

views: 696

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams