Current Affairs Telugu Daily

JNTUK వైస్‌ ఛాన్స్‌లర్‌గా ఎం.రామలింగరాజు 
కాకినాడ జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాయం(JNTUK) వైస్‌ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజును నియమిస్తూ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ 2018 అక్టోబర్‌ 25న ఉత్తర్వులు జారీ చేశారు.
  • రామలింగరాజు 3 సం॥ల పాటు వీసీగా కొనసాగుతారు. 
JNTUK-Jawaharlal Nehru Technological University, Kakinada

views: 921

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams