Current Affairs Telugu Daily

ప్రధాని నరేంద్రమోడికి 2018-సియోల్‌ శాంతి పురస్కారం
ప్రధానమంత్రి నరేంద్రమోడికి దక్షిణకొరియా సియోల్‌ శాంతి పురస్కరాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ సహకారం, అభివృద్ధిలో కృషి చేసినందుకు 2018 సం॥నికి గాను ఈ అవార్డును ప్రకటించారు. 
  • భారత్‌లో అవినీతి కట్టడికి ప్రధాని మోడి కృషి చేశారని, నోట్ల రద్దు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని అవార్డు కమిటీ తెలిపింది. 1990లో 24వ ఒలింపిక్‌ క్రీడను సియోల్‌లో విజయవంతంగా నిర్వహించిన దానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
  • ఈ అవార్డు అందుకోనున్న 14వ వ్యక్తి నరేంద్రమోడి. ఆయనకంటే ముందు యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ కోఫి అన్నన్‌, జర్మన్‌ ఛాన్సర్‌ ఏంజెలా మోర్కెల్‌ వంటి ప్రముఖుకు ఈ అవార్డు ఇచ్చారు. 

views: 722

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams