Current Affairs Telugu Daily

11వ గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ అవార్డులు ప్రదానం
సాగు రంగంలో వినూత్న పద్ధతులు, విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలు, శాఖలు, వ్యక్తులకు 11వ గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ అవార్డును 2018 అక్టోబర్‌ 24న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూడిల్లీలో ప్రదానం చేశారు.
  • పాలసీ లీడర్‌షిప్‌ అవార్డు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కింది. ఆయన తరఫున ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవార్డులను అందుకున్నారు.
  • పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సీతంపేటకు చెందిన రైతు గద్దె సతీశ్‌బాబుకు ఫార్మింగ్‌ లీడర్‌షిప్‌ అవార్డు దక్కింది. 
  • అగ్రిబిజినెస్‌ లీడర్‌షిప్‌ అవార్డును నాగార్జున అగ్రో కెమికల్స్‌ లిమిటెడ్‌(హైదరాబాద్‌) ప్రతినిధులు అందుకున్నారు.

views: 790

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams