Current Affairs Telugu Daily

ఇండియా నిర్మాణరంగ ఉత్సవం-2018 ప్రారంభం 
ఇండియా నిర్మాణరంగ ఉత్సవం 2018 అక్టోబర్‌ 24న న్యూడిల్లీలో ప్రారంభమైంది. కనస్ట్రక్షన్‌ వరల్డ్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
  • ఈ సందర్భంగా నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, వ్యయ నియంత్రణ తదితర అంశాలపై సమగ్ర చర్చ చేశారు. 

views: 681

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams