Current Affairs Telugu Daily

కుమురం భీం 78వ వర్ధంతి
ఆదివాసీల ఆరాధ్యదైవం కుమురం భీం 78వ వర్ధంతిని జోడేఘాట్‌లో నిర్వహించారు. ఏటా ఆశ్వయుజ మాసంలో గిరిజనులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే కుమురం భీం వర్ధంతి వేడుకలు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాయి.
  • కుమురం భీం మనవడు సోనేరావ్‌ జెండా ఆవిష్కరించి, భీం విగ్రహానికి నివాళులు ఆర్పించి,  ప్రత్యేక పూజలతో గిరి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఎన్నికల నియమావళి కారణంగా ఏటా వర్ధంతి వేడుకల్లో నిర్వహించే గిరి దర్బార్‌ను రద్దు చేశారు. 

views: 692

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams