Current Affairs Telugu Daily

5 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం 
5 హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం 2018 అక్టోబర్‌ 24న ఉత్తర్వులు జారీ చేసింది. కొలీజియం సిఫార్సు మేరకు వీరిని నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది.
  • బొంబాయి హైకోర్టుకు జస్టిస్‌ ఎన్‌.హెచ్‌.పాటిల్‌, కోల్‌కతా హైకోర్టుకు జస్టిస్‌ డి.కె.గుప్తా, ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, గువాహటి హైకోర్టుకు జస్టిస్‌ ఎ.ఎస్‌.బొపన్న, సిక్కిం హైకోర్టుకు జస్టిస్‌ విజయ్‌కుమార్‌ బిస్త్‌ ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 

views: 630

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams