Current Affairs Telugu Daily

‘జ్ఞానవాణి’ రేడియో ప్రసారాలు ప్రారంభం
విద్యారంగంలో వస్తున్న మార్పులు, పాఠ్యాంశాల, కోర్సును ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేయడానికి ఇందిరాగాంధీ జాతీయ విశ్వవిద్యాయం (ఇగ్నో) ప్రాంతీయ కేంద్రం 2017 జూన్‌ 24న ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో ‘జ్ఞానవాణి’ ఎఫ్‌ఎం రేడియో (105.6) స్టేషన్‌ను ఇగ్నో సంచాలకులు ప్రొ॥ కపిల్‌కుమార్‌ ప్రారంభించారు. జ్ఞానవాణి రేడియో స్టేషన్‌ ద్వారా ఉదయం, సాయంత్రం 6- 10 గంటలు సమయంలో ప్రసారాలుంటాయి. 
IGNOU-Indira Gandhi National Open University

views: 928

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams