Current Affairs Telugu Daily

ప్రపంచ రెజ్లింగ్‌లో రెండో పతకంతో బజరంగ్‌ రికార్డు
•    ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన యువ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సోమవారం బుడాపెస్ట్లో 65 కిలోల బరువు విభాగంలో  జపాన్ కి  చెందిన తకుటో ఒటాగురో చేతిలో ఓడినప్పటికీ, 2018 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ కి తొలి పతకాన్ని అందించాడు  
•    అతడిది చారిత్రక ప్రదర్శనే. ఇప్పటిదాకా మరే భారత రెజ్లర్‌కూ సాధ్యం కాని రీతిలో బజరంగ్‌.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించాడు. అతను 2013లో కాంస్యం నెగ్గాడు.
బజరంగ్‌ స్వర్ణం గెలిస్తే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏకైక పసిడి నెగ్గిన సుశీల్‌ కుమార్‌ సరసన నిలిచేవాడు. 2010 మాస్కో టోర్నీలో సుశీల్‌ 66 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు.

views: 743

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams