Current Affairs Telugu Daily

భారత షూటర్‌ అనిష్‌ ప్రపంచ రికార్డు 
ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పదిహేనేళ్ల భారత షూటర్‌ అనిష్‌ ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. జర్మనీలో జరిగిన టోర్నీలో 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ విభాగంలో అనిష్‌ 579 పాయింట్లు సాదించాడు. ఇది ప్రపంచ రికార్డు స్కోరు. రజత, కాంస్య పతకాను ఫ్లొరియన్‌ పీటర్‌ (జర్మనీ), పాబ్లో కోరొస్తలోవ్‌ (ఉక్రెయిన్‌) చేజిక్కించుకున్నారు. ఇదే విభాగం టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ రజతం సొంతం చేసుకుంది.

views: 881

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams