Current Affairs Telugu Daily

డెన్మార్క్‌ ఓపెన్‌ టైటిల్‌ ఫైనల్లో సైనా
భారత మేటి షట్లర్‌ సైనా నెహ్వాల్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ టైటిల్‌కు ఒక్క మ్యాచ్‌ దూరంలో నిలిచింది.  శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్‌ సైనా 21-11, 21-12 స్కోరుతో గ్రెగోరియా మార్కస్‌ తుంజుంగ్‌ (ఇండోనేసియా) పై సునాయాసంగా గెలుపొందింది. టైటిల్‌ కోసం ప్రపంచ నెంబర్‌ వన్‌ తై జు-యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో ఆమె ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది.
views: 713



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams