Current Affairs Telugu Daily

అమ్మవారి పాదాలను తాకిన సూర్య కిరణాలు
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్‌ జోగుళాంబ అమ్మవారి పాదాలను తాకిన సూర్య కిరణాలు.ఆలయ ద్వజస్తంభం, ముఖ మండపం దాటి గర్భాలయంలో ని అమ్మవారి పాదాలను సూర్యకిరణాలు తాకడం విశేషమని అంటున్నారు
views: 661

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams