Current Affairs Telugu Daily

యూత్‌ ఒలింపిక్స్‌లో ఆకాశ్‌కు రజతం 

యూత్‌ ఒలింపిక్స్‌లో పోటీల చివరిరోజు భారత్‌కు పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలో ఆకాశ్‌ మలిక్‌ రజతాన్ని అందించాడు. ఈయన హరియాణాకు చెందినవాడు.


views: 689

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams