Current Affairs Telugu Daily

శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు -ఆలయంలోకి వెళ్లేందుకు తెలుగు జర్నలిస్టు కవిత, కొచ్చికి చెందిన ముస్లిం మహిళ యత్నం 

300 మంది పోలీసులతో పంబ నుంచి సన్నిధానానికి పయనం 
అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన భక్తులు, పలుమార్లు రాళ్లదాడి
ఆలయానికి 100 మీటర్ల వరకు చేరిక -సన్నిధానం మూసేస్తామన్న పూజారి హెచ్చరికతో వెనుకంజ
హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు కవిత జక్కల్(24), కొచ్చికి చెందిన రెహానా ఫాతిమా(45)లు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు


views: 594

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams