Current Affairs Telugu Daily

850 మంది రైతులకు అమితాబ్ బచ్చన్ రుణాలు చెల్లించనున్నారు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 850కి పైగా రైతుల రుణాలను తాను తీరుస్తానంటూ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా ప్రకటించారు. రుణం చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద రైతులను తాము గుర్తించినట్లు చెప్పారు. వారి మొత్తం రుణాలూ కలిసి రూ.5.5 కోట్లని ఆయన తెలిపారు.
అరుగాలం శ్రమించి,మనకోసం ఎనెన్నో త్యాగాలు చేస్తున్న అన్నదాతలకు ఉడతాభక్తిన సాయం చేయడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చే విషయమని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. వారికి ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఉద్ఘాటించారు. 

views: 615

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams