Current Affairs Telugu Daily

వరల్డ్‌ సైట్‌ డే
ప్రపంచవ్యాప్తంగా 2018 అక్టోబర్‌ 11న వరల్డ్‌ సైట్‌ డేను నిర్వహించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ నెలో 2వ గురువారంను వరల్డ్‌ సైట్‌ డేగా నిర్వహిస్తారు. 2000 నుంచి డబ్ల్యూహెచ్‌ఓ వరల్డ్‌ సైట్‌ డేను నిర్వహిస్తోంది. 2018 వరల్డ్‌ సైట్‌ డే థీమ్‌ - Eye Care Everywhere
views: 717

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams