Current Affairs Telugu Daily

ప్రపంచ వలస పక్షుల దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా 2018 అక్టోబర్‌ 13న  ప్రపంచ వలస పక్షుల దినోత్సవం నిర్వహించారు. 2017లో ఇంటర్నేషనల్‌ మైగ్రేటరీ బర్డ్‌ డే మరియు వరల్డ్‌ మైగ్రేటరీ బర్డ్‌ డేలు విలీనం చేయబడ్డాయి. 2018 నుండి వరల్డ్‌ మైగ్రేటరీ బర్డ్‌ డేను సంవత్సరంలో రెండుసార్లు నిర్వహిస్తున్నారు. మే నెలలో 2వ శనివారం, అక్టోబర్‌ నెలలో 2వ శనివారం వరల్డ్‌ మైగ్రేటరీ బర్డ్‌ డేను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 2018 మే 12, 2018 అక్టోబర్‌ 13న వరల్డ్‌ మైగ్రేటరీ బర్డ్‌ డేను నిర్వహించారు.
  • 2018 వరల్డ్‌ మైగ్రేటరీ బర్డ్‌ డే థీమ్‌ - Unifying our Voices for Bird Conservation

views: 734

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams