Current Affairs Telugu Daily

ఫలక్‌నుమాకు.. పాతికేళ్లు
నిత్యం సికింద్రాబాద్‌ - హౌరా - సికింద్రాబాద్‌ మధ్యన గుంటూరు మీదుగా రాకపోకలు సాగించే నెంబర్‌. 12704/12703 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ పట్టాల మీదకు వచ్చి సరిగ్గా ఈ నెల 15వ తేదీకి 25వ వసంతాన్ని పూర్తి చేసుకొంది. 1993వ సంవత్సరంలో అక్టోబర్‌ 15వ తేదీన ప్రథమ సర్వీసు ప్రారంభం కాగా అప్పటినుంచి ఈ రోజు వరకు దిగ్విజయంగా రాకపోకలు సాగిస్తోంది.
views: 755

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams