Current Affairs Telugu Daily

ఉత్తమ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్త సత్యవేణి
సోమవారం(Oct 15) మహిళా కిసాన్‌ దివస్‌ను పురస్కరించుకొని దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ చేతుల మీదుగా ఉత్తమ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్త  అవార్డు ను వీర వెంకట సత్యవేణి అందుకున్నారు.
వరి సాగులో సాంకేతికతను వినియోగిస్తూ ఆదర్శవంతంగా నిలిచిన కృష్ణా జిల్లాకు చెందిన మహిళా రైతు పద్మావతి కూడా కేంద్ర మంత్రి నుంచి పురస్కారం అందుకున్నారు

views: 726

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams