Current Affairs Telugu Daily

గొట్టా జలాలు విశాఖకు చేర్చగలమా? అధ్యయనానికి సీఎం ఆదేశాలు
గొట్టా బ్యారేజి నుంచి సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని విశాఖ మంచినీటి అవసరాలకు మళ్లించేలా ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరులశాఖ అధికారులను  ఆదేశించారు. ప్రస్తుత వరదల వల్ల ఈ ఏడాది ఇప్పటికే 100 టీఎంసీలకుపైగా వంశధార జలాలు సముద్రంలో కలిశాయని, సగటున 50 టీఎంసీలకుపైగా ఇలా వృథా అవుతున్నాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
views: 698

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams