Current Affairs Telugu Daily

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు కన్నుమూత
 మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ ఎలెన్‌ సోమవారం (15th Oct) కన్నుమూశారు.
బిల్‌గేట్స్‌, ఎలెన్‌పాల్‌ కలిసి మైక్రోసాఫ్ట్‌ సంస్థను 1975లో స్థాపించారు. మైక్రోసాఫ్ట్‌లో వాటా సహా.. 20.2 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోని ధనవంతుల్లో పాల్‌ 46వ స్థానంలో ఉన్నారు. 1986లో ఉల్కన్‌ ఇంక్‌ అనే సంస్థను స్థాపించారు.

views: 667

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams