Current Affairs Telugu Daily

రియో ఒలంపిక్స్‌లో తొలి పసిడి పతకం అమెరికాదే
శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైపిల్ ఈవెంట్ పైనల్లో అమెరికా షూటర్ 'వర్జీనియా థ్రాషిర్(19). 208 పాయింట్లు స్కోరు చేసి బంగారు పథకాన్ని సాధించింది. రియో ఒలంపిక్స్‌లో మొదటి బంగారు పథకం ఇది.
views: 1108

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams