Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా ప్రతిభా అవార్డులు
స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించే జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన 248 మంది విద్యార్థులకు క్రీడా ప్రతిభా అవార్డును ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • అవార్డు కింద ఒక్కొక్కరికి రూ.20 వేలు నగదు, ఒక ట్యాబ్‌, బంగారు పతకంతో పాటు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనుంది.

views: 876



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams