Current Affairs Telugu Daily

‘మీ టూ’ కోసం DCW ప్రత్యేక ఈ-మెయిల్‌ 
లైంగిక వేధింపులపై సమరశంఖం ఊదిన ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా బాధితుల కోసం ప్రత్యేక ఈ-మెయిల్‌ ఐడీ అందుబాటులోకి వచ్చింది.
  • బాధితులెవరైనా సరే తమ చేదు అనుభవాలను గురించి ఫిర్యాదు చేయడానికి వీలుగా డిల్లీ మహిళా సంఘం(DCW)ప్రత్యేకంగా ప్రారంభించిన metoodcw@gmail.comకు ఎవరైనా సరే తమ ఫిర్యాదును పంపవచ్చు.
  • ఇందుకు సంబంధించి మరింత సమాచారం, సాయం కావసిన వారు 181 నంబరుకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని DCW వెల్లడించింది. లైంగిక నేరాలకు సంబంధించిన ఫిర్యాదును పోలీసు, సంబంధిత మహిళా సంఘాల దృష్టికి తీసుకురావాలని కూడా DCW సూచించింది.
  • ధైర్యంగా ఫిర్యాదు చేయడం వల్ల లైంగికంగా వేధించిన వారిపై చర్యలు చేపట్టేందుకు వీలుకలుగుతుందని పేర్కొంది.
DCW-Delhi Commission for Women

views: 606

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams