Current Affairs Telugu Daily

‘అసామాన్య జాతి’తో ముప్పు : స్టీఫెన్‌ హాకింగ్‌ 
నానాటికీ పురోగతి చెందుతున్న జన్యు ఇంజినీరింగ్‌ వల్ల అసామాన్య మానవులు(సూపర్‌ హ్యూమన్స్‌) అనే ఒక కొత్త తెగ ఆవిష్కృతమవుతుందని దివంగత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ పేర్కొన్నారు.
  • వారు ఏదో ఒక రోజు మానవాళిని నాశనం చేస్తారని హెచ్చరించారు. హాకింగ్‌ మరణానికి కొద్దిరోజుల ముందు రాసిన వ్యాసాలను ‘బ్రీఫ్‌ ఆన్సర్స్‌ టు ద బిగ్‌ క్వశ్చన్స్‌’ పేరుతో పుస్తకం రూపంలో ప్రచురిస్తున్నారు.
  • ఈ వ్యాసాల్లో ఆయన ‘అసామాన్య మానవుల’ అంశాన్ని ప్రస్తావించారు. సూపర్‌ హ్యూమన్స్‌ వచ్చాక రాజకీయ సమస్యలు తలెత్తుతాయని హాకింగ్‌ చెప్పారు. స్టీఫెన్‌ హాకింగ్‌ 2018 మార్చి 14న మృతి చెందారు.

views: 635

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams