Current Affairs Telugu Daily

విద్యార్థుల కోసం ‘3డీ ఆహారం’
పిల్లలకు సైన్స్‌ సబ్జెక్టుల పట్ల ఆసక్తి పెంచేందుకు శాస్త్రవేత్తలు వినూత్న చర్యలు చేపట్టారు.
  • తూర్పు లండన్‌లోని ఓ పాఠశాల విద్యార్థుల కోసం ‘3డీ ఆహారాన్ని’ అందుబాటులోకి తెచ్చారు. సైన్స్‌, గణితంపై ఆసక్తి పెంపొందించేందుకు కృషి చేస్తున్న బిగ్‌బ్యాంగ్‌ ఫెయిర్‌ సంస్థ సెయింట్‌ హెలెన్స్‌ ప్రైమరీ పాఠశాలతో కలిసి సరికొత్త 3డీ ఆహార పదార్థాలను తయారు చేసింది.

views: 631

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams