Current Affairs Telugu Daily

గ్వాడెలోప్‌ రచయిత్రి మరీసే కాండేకు ప్రత్యామ్నాయ నోబెల్‌ సాహిత్య అవార్డు

నోబెల్‌ సాహిత్య అవార్డుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేసిన ప్రతిష్ఠాత్మక ‘ది న్యూ అకాడమీ’ సాహిత్య అవార్డు.. ఫ్రాన్స్‌లోని గ్వాడెలోప్‌కుచెందిన మరీసే కాండే(81)ను వరించింది. వలసవాదం, తదననంతరం గందరగోళం పరిస్థితులను కాండే కచ్చితంగా, చక్కగా తమ రచనల్లో వివరించగలిగారని అకాడమీప్రశంసించింది


views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams