Current Affairs Telugu Daily

లైంగిక ఆరోపణలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు
•‘మీ టూ’ ఉద్యమంలో వెల్లువెత్తుతున్న ఆరోపణలకు సంబంధించి అన్ని అంశాల పరిశీలనకు న్యాయ నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది
•నేరుగా కేంద్ర మంత్రి మేనకా గాంధీ కే ఫిర్యాదు చేసేలా ప్రత్యేక సదుపాయాన్ని తమ మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చినట్లు మేనక తెలిపారు. ‘‘SheBox (www.shebox.nic.in) ద్వారా లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదు చేయొచ్చు. మహిళలందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ‌ wcd@nic.in ఫిర్యాదులను పంపొచ్చు.

views: 746



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams