Current Affairs Telugu Daily

శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీ వ్యవస్థాపకుడు ఆత్మహత్య
శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీ వ్యవస్థాపకుడు శంకర్‌(45) 2018 అక్టోబర్‌ 12న చైన్నెలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
  • రైతు కుటుంబంలో జన్మించిన శంకర్‌ చిన్నప్పటి నుంచి కలెక్టర్‌ కావాలని కలలు కనేవారు. కానీ పలుమార్లు ప్రయత్నించినా సివిల్స్‌ సాధించలేకపోయారు.
  • దీంతో చెన్నైలోని అన్నానగర్‌లో ఐఏఎస్‌ అకాడమీ పేరుతో శిక్షణ సంస్థను ప్రారంభించారు. 

views: 713

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams