Current Affairs Telugu Daily

ముగ్గురికి సీకే రావు పురస్కారాల ప్రదానం
పశుసంవర్థక శాఖకు చెందిన శాస్త్రవేత్తలు, వైద్యులురైతులకు 22 సంవత్సరాలుగా పురస్కారాలను అందజేస్తున్న సి.కృష్ణారావు ఎండోమెంట్‌ ట్రస్ట్‌ తాజాగా ముగ్గురికి అందజేసింది.
  • ఈ ఏడాది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 16 మందిని పురస్కారాలకు ఎంపిక చేసింది. 2018 ఏప్రిల్‌ 29న ఏపీలో నిర్వహించిన కార్యక్రమంలో 13 మందికి ఆ పురస్కారాలను ప్రదానం చేసింది.
  • మిగిలిన ముగ్గురు డాక్టర్‌ బాపారెడ్డి, డాక్టర్‌ రంగారావు, ఎంవీఎల్‌ఎన్‌ రాజుకు 2018 అక్టోబర్‌ 12న హైదరాబాద్‌లో అందజేసింది.

views: 782

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams