Current Affairs Telugu Daily

అనుమోలు రామకృష్ణ బయోగ్రఫీ ‘బిల్డింగ్‌ ఏలెగసీ’ పుస్తక ఆవిష్కరణ
పారిశ్రామికవేత్త డాక్టర్‌ అనుమోలు రామకృష్ణ బయోగ్రఫీ ‘బిల్డింగ్‌ ఏలెగసీ’ పుస్తకాన్ని చెన్నైలో 2018 అక్టోబర్‌ 12న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
  • ఈ సందర్భంగా పుస్తక రచయితలు వి.పట్టాభిరామ్‌, ఆర్‌.మోహన్‌ను అభినందించారు. రామకృష్ణ సృజనాత్మకత ‘ఎల్‌అండ్‌ టీ’ని దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థగా తయారు చేసిందని వెల్లడించారు. 

views: 729

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams