•ప్రముఖ న్యాయకోవిదుడు, అంతర్జాతీయ సముద్ర జల చట్టాల ట్రైబ్యునల్ మాజీ న్యాయమూర్తి, పద్మభూషణ్ డాక్టర్ పాటిబండ్ల చంద్రశేఖర్‌రావు
•ఇటలీ, చైనాల మధ్య సముద్ర జల వివాదంపై 1996 నుంచి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు
•కేంద్ర న్యాయశాఖలో డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్, అదనపు కార్యదర్శి, కార్యదర్శి హోదాల్లో పనిచేశారు.రాజీవ్‌గాంధీ హయాం నుంచి సుమారు ఆరుగురు ప్రధానులతో కలిసి పనిచేశారు.
•అంతర్జాతీయ న్యాయస్థానానికి జడ్జిగా ఎన్నికై దేశంలో ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయుడుగా నిలిచారు.
views: 644