Current Affairs Telugu Daily

50 ఏళ్లు దాటిన రజకులకు పింఛన్లు
•రాష్ట్రంలో 50 ఏళ్లు దాటిన రజకులకు పింఛన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
•రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు
•ఆదరణ-2 పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందించి జీవనోపాధి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు

views: 595

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams