Current Affairs Telugu Daily

శ్రీకాకుళం జిల్లాను కుదిపేసిన తిత్లీ
•పెనుగాలులతో విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఛిన్నాభిన్నం
లక్షలాది ఎకరాల్లో నీట మునిగిన వరిపంట
ఉద్దానంలో కొబ్బరి, అరటి, జీడిమాడి తోటలకు తీవ్ర నష్టం
జల దిగ్బంధంలో జాతీయ రహదారి
కొన్ని చోట్ల నిలిచిన రైళ్లు
•శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తీవ్ర తుపాను 2014లో విశాఖ జిల్లాను కుదిపేసిన హుద్‌హుద్‌ పెను తుపానును తలపించింది. నాటి హుద్‌హుద్‌ సమయంలో గాలివేగం విశాఖ పోర్టులో 190 కి.మీ.గా తేల్చారు. తిత్లీ గాలివేగం 120 నుంచి 160 కి.మీ.ల వరకు ఉండవచ్చని వాతావరణ శాస్త్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు.

views: 593

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams