Current Affairs Telugu Daily

‘గంగా ప్రక్షాళన’ ఉద్యమకారుడి ప్రాణార్పణ
•111 రోజులపాటు నిరాహార దీక్ష చేసి కన్నుమూసిన జీడీ అగర్వాల్‌
•జూన్‌ 22న ఆయన నిరశన మొదలైంది
•అగర్వాల్‌కు జ్ఞానస్వరూప్‌ సానంద్‌ అనే పేరు కూడా ఉంది
•ఐఐటీ కాన్పూర్‌లో ప్రొఫెసర్‌గా
•గంగ పరిరక్షణ చట్టం  
•గంగాప్రక్షాళన కోసం దీక్షచేస్తూ చనిపోయిన వారిలో అగర్వాల్ రెండోవారు. గతంలో రెండు నెలలకుపైగా నిరాహారదీక్ష చేసిన స్వామినిగమానంద్ (36) 2011లో ప్రాణాలు కోల్పోయారు.

views: 664

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams