Current Affairs Telugu Daily

19 మందికి ఉరిశిక్ష
•బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనాను అంతమొందించే ఉద్దేశంతో 2004లో జరిపిన గ్రెనేడ్ దాడి కేసులో 19 మందికి ఢాకా ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఉరిశిక్ష విధించింది
•-దోషుల్లో ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఉన్నతాధికారులు
-మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు సహా 19 మందికి జీవితఖైదు

views: 597

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams