•మరణ శిక్షను రద్దు చేసిన దేశాల సరసన ఇప్పుడు మలేసియా చేరబోతోంది
•మలేసియాలో కొన్ని నేరాలకు ఉరిశిక్ష తప్పనిసరి అనే నిబంధన ఉంది. హత్య, కిడ్నాప్, ఆయుధాలు కలిగి ఉండడం, మాదక ద్రవ్యాలు చెలామణీ చేయడం వంటి నేరాలకు పాల్పడ్డ సందర్భాల్లో మలేసియాలో మరణ శిక్ష విధిస్తారు
views: 613