Current Affairs Telugu Daily

మలేసియాలో మరణశిక్ష రద్దు
తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేస్తామని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది.
  • ప్రధాని మహతీర్‌ మొహమ్మద్‌ అధ్యక్షతన 2018 అక్టోబర్‌ 10న కౌలాంపూర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • హత్య, డ్రగ్స్‌ అక్రమరవాణా, దేశద్రోహం, ఉగ్రదాడు, కిడ్నాప్‌ వంటి ఘటనల్లో దోషులుగా తేలినవారికి మలేసియాలో ఇప్పటివరకూ మరణదండన విధిస్తున్నారు.
  • మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, మానవహక్కుల సంస్థ‘లాయర్స్‌ ఫర్‌ లిబర్టీ’ స్వాగతించాయి.

views: 605

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams