Current Affairs Telugu Daily

‘4వ పారిశ్రామిక విప్లవం- చోటుచేసుకుంటున్న మార్పులు- లభిస్తున్న అవకాశాలు’ అంశంపై డిల్లీలో సమావేశం 
‘4వ పారిశ్రామిక విప్లవం- చోటుచేసుకుంటున్న మార్పు- లభిస్తున్న అవకాశాలు’ అనే అంశంపై డిల్లీలో 2018 అక్టోబర్‌ 11న సమావేశం నిర్వహించారు.
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌, పారిశామ్రికవేత్త ముఖేష్‌ అంబానీ, వివిధ రాష్ట్రాల మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ పాల్గొన్నారు. 

views: 677

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams