Current Affairs Telugu Daily

ఆసియా పారా గేమ్స్‌- హర్విందర్‌కు పసిడి
•పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ డబ్ల్యూ2/ఎస్‌టీ విభాగంలో భారత ఆర్చర్‌ హర్విందర్‌ సింగ్‌ స్వర్ణం సాధించాడు.
•పారా ఆసియా క్రీడల ఆర్చరీలో భారత్‌కు ఇదే తొలి పసిడి

views: 761



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams