Current Affairs Telugu Daily

వర్ధమాన దేశాల్లో భారత్‌ రుణమే తక్కువ-IMF
•ఐఎంఎఫ్‌ గణాంకాల ప్రకారం 2017లో భారత్‌లో ప్రైవేట్‌ రుణాలు జీడీపీలో 54.5 శాతం కాగా.. సాధారణ ప్రభుత్వ రుణాలు జీడీపీలో 70.4 శాతంగా ఉన్నాయి. ఈ రెండూ కలిపితే భారత్‌ అప్పు జీడీపీలో 125 శాతంగా లెక్క తేలుతోంది. మరోపక్క చైనా అప్పు ఆ దేశ జీడీపీలో 247 శాతంగా ఉంది.
•ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం అభివృద్ధి చెందిన దేశాల అప్పు గణనీయంగా పెరిగింది, వర్ధమాన దేశాల విషయానికొస్తే ప్రభుత్వ అప్పుతో పోలిస్తే ప్రైవేట్‌ అప్పులు వేగంగా పెరిగినట్లు చెప్పారు.

views: 759

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams