Current Affairs Telugu Daily

శక్తిమంతమైన Passport జపాన్‌దే
•ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ జపాన్‌దే
•ఏకంగా 190 దేశాలను వీసా లేకుండా చుట్టిరావొచ్చని వెల్లడైంది.
•భారతీయులు వీసా లేకుండా 60 దేశాలకు వెళ్లే వెసులుబాటు ఉంది
•ఆయా దేశాల పాస్‌పోర్ట్‌ల శక్తిని తెలియజేస్తూ బ్రిటన్‌కు చెందిన ‘హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌’ సంస్థ తాజాగా ఓ సూచీని విడుదల చేసింది

views: 716



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams