Current Affairs Telugu Daily

ఫ్లోరిడాను సమీపించిన మైకేల్‌
•‘‘హరికేన్‌ మైకేల్‌’’ మరింత బలపడి శక్తిమంతమైన కేటగిరీ-4 తుపానుగా మారింది. ప్రచండ గాలులతో ఇది ఫ్లోరిడా తీరంపై విరుచుకుపడుతుందని అమెరికా జాతీయ హరికేన్‌ కేంద్రం తెలిపింది.  పెను గాలులతో ఇక్కడ భారీ వర్షం కురిసే అవకాశముంది. ప్యాన్‌హాండిల్‌పై విరుచుకుపడనున్న తొలి కేటగిరీ-4 తుపాను ఇదే. గంటకు 230 కి.మీ. వేగంతో గాలులు సుడులు తిరుగుతున్నాయి. ఈ తుపాను మరింత బలపడే అవకాశముంది’’అని వివరించింది.
views: 658

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams