Current Affairs Telugu Daily

భారత సొలిసిటర్‌ జనరల్‌గా తుషార్‌ మెహతా 
భారత సొలిసిటర్‌ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది తుషార్‌ మెహతా 2018 అక్టోబర్‌ 10న నియమితులయ్యారు.
  • ఆయన నియామకాన్ని కేబినెట్‌ నియామకా కమిటీ(ఏసీసీ) ఆమోదించినట్లు కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ వెల్లడించింది. తుషార్‌ మెహతా 2020 జూన్‌ 30 వరకు పదవిలో కొనసాగుతారు.
  • తుషార్‌ మెహతా ప్రస్తుతం అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా ఉన్నారు. 2017 అక్టోబరులో సొలిసిటర్‌ జనరల్‌ పదవికి రంజిత్‌ కుమార్‌ రాజీనామా చేయగా, అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.

views: 678

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams