Current Affairs Telugu Daily

ఎఫ్‌ట్యాప్సీ మానవ వనరుల పురస్కారాలు-2018
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పారిశ్రామిక, ఆర్థిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్‌ట్యాప్సీ) 2018 సంవత్సరానికి మానవ వనరు (హెచ్‌ఆర్‌ బెస్ట్‌ ప్రాక్టీస్‌) పురస్కారాలు-2018 విజేత వివరాలను అక్టోబర్‌ 10న ప్రకటించింది.
  • ఎఫ్‌ట్యాప్సీ హెచ్‌ఆర్‌ టెస్ట్‌ ప్రాక్టీస్‌ పురస్కారం 2018 హెటిరో ల్యాబ్స్‌, అరబిందో ఫార్మాసూటికల్స్‌కు ప్రకటించారు. మధ్యతరహా పరిశ్రమ విభాగంలో టాటా కాఫీకి, చిన్న తరహా విభాగంలో నైటింగెల్స్‌ హోం హెల్త్‌ సర్వీసెస్‌, సీఈఎస్‌లకు ప్రకటించారు.
TTAPCCI-Federation of Telangana and Andhra Pradesh Chambers of Commerce and Industry

views: 815

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams