Current Affairs Telugu Daily

కశ్మీర్‌లో డీఎస్పీని కొట్టిచంపిన జనం 
జమ్ము కశ్మీర్‌లో 2017 జూన్‌ 23న దారుణం జరిగింది. శ్రీనగర్‌లోని ఓ ప్రార్థనా మందిరం దు వద్ద విధు లు నిర్వర్తిస్తున్న డీఎస్పీ మహమ్మద్‌ ఆయూబ్‌ పండిట్‌ను అక్కడి జనం నగ్నంగా మార్చి, రాళ్లతో కొట్టి చంపారు. నౌహట్టా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి - మెహబూబా ముఫ్తీ 

views: 939

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams