Current Affairs Telugu Daily

జీడిపల్లి-బీటీపీ-కుందుర్పి ఎత్తిపోతల పథకం పైలాన్‌ ఆవిష్కరణ
అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని భైరవానితిప్ప జలాశయానికి జీడిపల్లి నుంచి కృష్ణా జలాలు తరలించే జీడిపల్లి-బీటీపీ-కుందుర్పి ఎత్తిపోత పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 అక్టోబర్‌ 10న బీటీపీ వద్ద శ్రీకారం చుట్టి, పైలాన్‌ ఆవిష్కరించారు. కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో సంబంధిత కాల్వ తవ్వకం పనులు ప్రారంభించారు. 
views: 795



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams