Current Affairs Telugu Daily

పారా ఆసియా క్రీడలు

రాంపాల్‌ చాహర్‌ (హైజంప్‌),

సురేందర్‌ అనీష్‌ (డిస్కస్‌ త్రో),

వీరేందర్‌ (షాట్‌పుట్‌) రజతాలు నెగ్గగా..

మోను (షాట్‌పుట్‌),

గుణశేఖర్‌ (200 మీ),

జయంతి బెహరా (మహిళల 200 మీ),

సుందర్‌ సింగ్‌ గుజ్జార్‌ (డిస్కస్‌ త్రో),

ప్రదీప్‌ (400 మీ) కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

దీంతో భారత్‌ ఆరు స్వర్ణ, 9 రజత, 13 కాంస్య పతకాలతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది


views: 696



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams