Current Affairs Telugu Daily

యాసిన్‌ మాలిక్‌ అరెస్ట్‌
జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(JKLF) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ను పోలీసు లు శ్రీనగర్‌లో 2017 జూన్‌ 24న అరెస్టు చేశారు. హురియత్‌ నేత సయ్యద్‌ అలీ గిలాని, మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ లతో కలిసి మాలిక్‌ కాశ్మీర్‌ వ్యాలీ విముక్తి కోసం ఏడాదికిపైగా పోరాడుతున్నారు.
JKLF-Jammu Kashmir Liberation Front

views: 814

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams